కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
మనసిమ్మని నన్ను
అల్లరి చేస్తూ మారాం చేసింది కమ్మని
చూస్తాడు మా నాన్నా
లేస్తాడు మా అన్నా
తిడుతుంది అమ్మమ్మ
వింటుంది మా అమ్మా
అన్నా నేనన్నా తన అందం అంద జేసిందయ్యొ కమ్మని
తన అందమే అందం
నిలువెత్తు సౌందర్యం
తన వదనమే మధురం
విరిసేటి ఓ కమలం
అయ్యో అయ్యయ్యో నన్నే మాయ జేసిందయ్యో కమ్మని
తానంటే నేనంది
నేనంటే తానంది
చేరువవుతానంది
చేజారి పోయింది
కలా నన్నలా మళ్లీ ఒంటరివాడ్ని చేసిందయ్యో అయ్యొ అయ్యో అయ్యయ్యో
కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
ముద్దిమ్మని నన్ను
అల్లరి చేస్తూ అలజడి రేపిందీ
2:13 అపరాహ్నం వద్ద నవంబరు 18, 2006
What a romantic song it is!…….ur song involves me into dreams while i reading the song. what an amazing! i never feel this type of experience before read this song…..though i read lot of songs from different movies, i did not feel this much of wonderful experience. thank you so much my dear……and write some more songs as soon as possible ………..
3:26 అపరాహ్నం వద్ద నవంబరు 18, 2006
nijamgane tiyati kalagannaru.chala baagumdi
2:32 అపరాహ్నం వద్ద డిసెంబరు 1, 2006
Complete Life Cycle chupinchaav kadaa Brahmam!!!
6:21 అపరాహ్నం వద్ద డిసెంబరు 13, 2006
I wish all the best for ur Lyrisist Career in Tollywood.
6:23 అపరాహ్నం వద్ద డిసెంబరు 13, 2006
Come out with a comedy song in this week.
3:35 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 18, 2007
kammani kalalo is good, you have good word speaking power in yourself your words will speak to the society like a fast hitting weapons , so my dear friend as i already told you that you should be in a way communicating to the society like songs from chakram which goes like.jagamantha kutambham naadhi. hope that you write the very unique songs for the society , no body is powerful than us you can do it i know that your words have that power. thank you .