సిరిమల్లె

కలికి ముత్యాల వానా
ఒకపరి నవ్వితే సోనా
మది పులకరిస్తుంది లోనా మనసులోనా
     
     సిరి మల్లె చిన్నారి వీణా
     సిరి మువ్వలా కదిలి రానా
     సుమగంధమై అల్లుకోనా నీ సొగసులోన 
    
చిరుగాలితో పులకరింత
తెలవారులూ నీ పలవరింతా
సరికొత్తగా ఉంది ఈ వింత ఏమిటిదంతా?

5 స్పందనలు to “సిరిమల్లె”

  1. Ravindra అన్నారు:

    Chala Bagundi Kavithwam Brahm’s. Keep it up.

  2. G. Kishore అన్నారు:

    I think this time u have included Musical instruments in ur kavithwam, but it is so good

  3. లంబోదర్ అన్నారు:

    మీ కవిత్వం చాలా బాగుంది… ఎక్కడొ గుండెల్ని నొక్కించే కవిత్వం మీది …

  4. ravi kumar togaru అన్నారు:

    chala bagundi , sughandhamai allukona ne sogasulona , bagundi thank you.

  5. ravi kumar togaru అన్నారు:

    nuvvu muttukunte , yama donga lo-”ola oola olalala osari chaiyyi veste pola “lanti songulu rayi guru, young yama young yama iragesuko ma votu tho seatki eravasuko lanti lirics eppuduvastai guru , rai guru nuvvu rayagalthavu

ప్రత్యుత్తరమిమ్ము