Lets go Brother

ఉపోద్ఘాతం:
చాలా బహుళ జాతి కంపెనీల లాగే నేను పని చేసే కంపెనీలో కూడా వార్షికానికి మూడు సార్లు పిక్నిక్ కి వెళ్ళే ఆచారం వుంది.  మరి ఇలాంటప్పుడే కదా మనకున్న పైత్యాలను అందరికీ చూపించే అవకాశం.  మూడు వారాలకు ముందే ఆ పైత్యాన్ని పేపర్ మీద పెట్టేశా.  ఇప్పుడు మీముందు పెడుతున్నా.

జీవితంలో వుండే అన్ని ఆనందాలనూ రుచి  చూస్తూనే, భవిష్యత్ నూ బాగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నించాను. 

అన్నట్ట్లు ఈ పాటకు మంచి ట్యూను కూడా చేసానండోయ్. ఒకసారి వీలు చూసుకుని మన బ్లాగు మీటింగుకి వచ్చి మిమ్మల్ని కూడా విసిగించాలని వుంది.  ఇక పాట చూడండి మరి… 

Let’s go brother… Let’s go brother
Let’s do it brother… do it brother

Win to win మా stratagy
One to one మా పారడీ
ఇంటా బయటా be ready… ready..

చిన్నా పెద్దా లేదురా
మనమే మనకు పెద్దరా
నింగే నీకు హద్దురా.. చెలరేగరా…… Let’s go brother

ఈ వయసులో మిస మిస మిస్సవ్వకూ
నీ భవితకూ బీటలూ పడనివ్వకూ

అహ Disco అంటే be ready
దేవుడి గుడికి we ready
ఏ ఒరవడికైనా మేం ready… ready…

అమ్మడికోసం బీటేస్తాం
మా అమ్మ ప్రేమకై పడి చస్తాం
ఈ జన్మకి ఏదో సాధిస్తాం… నేస్తం..           Let’s go brother

నీ జీవితం చరితలో నిలవాలిరా
ఈ యవ్వనం ప్రేమలో కరగాలిరా

అహ తకధిమి తకతక థై థై
నీకు నచ్చిన చిందే వేసెయ్
ధిరికిట ధీంతన థోం థోం
ఇక చిందర వందర చేసెయ్… చేసెయ్..  Let’s go brother

8 స్పందనలు to “Lets go Brother”

  1. vijaya అన్నారు:

    అచ్చు ఈ కాలపు సినీ పాటలా ఉంది…మీరు సినీ కవిగా ఎందుకు ట్రై చేయకూడదు?

  2. radhika అన్నారు:

    పాట చాలా బాగుంది.

  3. famus అన్నారు:

    very nice

  4. Tikkavi అన్నారు:

    పిచ్చి పిచ్చి గా వుంది …పిచ్చి రేపుతోంది
    తిక్క తిక్క గా వుంది…తిక్క రేగిపొతోంది
    పచ్చి పచ్చి గా పాడేయ్ బ్రదర్…
    తిక్క తిక్క గా చిందెయ్ బ్రదర్…

    జింగు చకా, జింగు చకా, జాం జాం జిమ్మడా….
    let’s go brother…(repeat)

    (my 2 cents brother… -Tikkavi)

  5. G. Kishore అన్నారు:

    Good ST, I know this is your experience

  6. V.Srilakshmi అన్నారు:

    First of all I appreciate for this. It is really very nice. Keep going ahead. Describing about the youth and their spirit.

  7. soori అన్నారు:

    manchi pata….bagundi….

    nako sandeham…..

    koncham tirustara plz

    nenu telugu blogs ki kotha… koncham naku …. ela create chesukovalo cheptara plz

    itlu
    meeee soori gadu

  8. Maheswara Rao Nethi అన్నారు:

    Chala Bagundi try Fully to get good chance in Movies

ప్రత్యుత్తరమిమ్ము